జలపాతంలా హంసానందిని నయగారాలు

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడూ ఏదో స్టిల్‌ను పోస్ట్ చేస్తుంటుంది ఆరడుగుల అందం హంసానందిని. పొడవాటి చెట్లు, చుట్టూ రాళ్లు, రాళ్ల మధ్యలోనుంచి జలపాతంలా పారుతున్న నీళ్లు..ఇలా ప్రకృతి సౌందర్యమంతా కెమెరాలో బంధించబడితే..ఆ ఫ్రేమ్‌లో హంసానందిని లాంటి బ్యూటీ ఉంటే ఎలా ఉంటుంది. ఇపుడలాంటి స్టిల్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
పొట్టి తెలుపు రంగు డ్రెస్‌లో పొడవాటి కురులతో ముగ్దమనోహరంగా ఉన్న హంసానందిని చేతులు చాచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న స్టిల్స్ ఇపుడు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఓ వైపు ప్రకృతి సోయగం, మరోవైపు పడచు అందం కలగలపిన సీనరీ అందరినీ కట్టిపడేస్తున్నాయి.




లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

