మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు(Car), బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Two people died )చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ మండలం జామాండ్లపల్లి శివారు ఫారెస్ట్ అర్బన్ పార్క్ వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మూసీపై పూటకో మాట.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్
MK Stalin | కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు.. 16 మంది పిల్లల్ని కనాలి: ఎంకే స్టాలిన్
Gandhi Hospital | గాంధీ దవాఖానలో రోగులకు మంచి నీళ్ల కొరత