గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 17:47:10

రాజన్న సన్నిధిలో తాత్కాలిక టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

రాజన్న సన్నిధిలో తాత్కాలిక టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాత్కాలిక చైర్మన్‌ కృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరికి స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ అందజేయగా అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను చేశారు.


logo