e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home తెలంగాణ తెలంగాణ రైతు రాజ్యం

తెలంగాణ రైతు రాజ్యం

తెలంగాణ రైతు రాజ్యం
  • సీఎం కేసీఆర్‌ నా అన్నల కంటే ఎక్కువ

నా సొంత అన్నతమ్ముళ్ల కంటే కూడా నాకు కేసీఆర్‌ అంటేనే ఎక్కువ ఇష్టం. నా తోడ
ఏడుగురు అన్నలున్నరు. ఏనాడూ నాకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. కానీ, నేను రైతును అయినందుకు సీఎం కేసీఆర్‌ ఏటా రైతుబంధు డబ్బులు ఇస్తున్నడు. నాకున్న 2.10 ఎకరాల భూమికి కారుకు రూ.11,250 అందుతున్నయి. రైతుబంధు కింద దళారులు బ్యాంకు ఖాతాలో డబ్బులు పడుతున్నయి. ప్రతి మహిళ అన్నదమ్ముళ్ల నుంచి కోరుకునే తోడ్పాటును సీఎం కేసీఆర్‌ సారు అందిస్తున్నడు.

మా రైతులకు దేవుడు సీఎం కేసీఆర్‌

కరోనాతో సర్కారుకు నష్టం ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా పెట్టుబడికి రైతుబంధు పైసలు ఇస్తున్న కేసీఆర్‌ సారు మా రైతులకు దేవుడు. మొన్నటి దాకా ఎంత కష్టమైనా మా వడ్లను ఎప్పటికప్పుడు కేంద్రాలల్ల కొన్నరు. దేశంల ఎక్కడ ఇయ్యని ధర పెట్టిండ్రు. నాకు 2 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. రైతుబంధు కింద నా ఖాతల రూ.12 వేలు పడ్డయ్‌. పెట్టుబడికి అప్పులు చేసుడు తప్పింది. నా లాంటి రైతులకు పెట్టుబడికి సాయంచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు మేలును మరువం.

  • పిట్టల కనుకయ్య, చొప్పదండి, కరీంనగర్‌ జిల్లా
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ రైతు రాజ్యం
తెలంగాణ రైతు రాజ్యం
తెలంగాణ రైతు రాజ్యం

ట్రెండింగ్‌

Advertisement