Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య అంశాలపై సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు తెలిపారు. సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Job Notification | ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Hyderabad | హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
Miss Kolkata Models | దుర్గా పూజ వేడుకకు అసభ్యకర దుస్తుల్లో మోడల్స్.. తర్వాత ఏం జరిగిందంటే?