CM Revanth Reddy | హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద బ్యాగ్‌ను అధికారులు తరలించి తనిఖీ చేస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వైపు వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు
KTR | కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో.. అన్ని అడ్డగోలు హామీలు, కల్లబొల్లి మాటలు..! కేటీఆర్ ఫైర్