మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 21:52:11

నెమలి ఈకపై అద్బుతమైన కళాఖండం

నెమలి ఈకపై అద్బుతమైన కళాఖండం

జనగామ జిల్లా: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కళాకారుడు అద్బుతమైన కళాఖండంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సింగపురం బాలస్వామి అనే కళాకారులు నెమలి ఈకపై  కాకతీయుల కీర్తి తోరణం మధ్యలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని స్తూపాన్ని వేసి..మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు.  బాలస్వామి గతంలో రావి ఆకులపై విభిన్న కళాఖండాలు వేశారు. కొత్తకొత్త కళాఖండాలు వేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా బాలస్వామి తెలిపారు.


logo