Viveka Murder Case | ఏపీ సీఎం సతీమణి వైఎస్ భారతిపై వివేకా కూతురు కీలక వ్యాఖ్యలు
Viveka Murder Case | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సతీమణి వైఎస్ భారతి పై వివేకానంద కూతురు సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సతీమణి వైఎస్ భారతి (YS Bharati) పై వివేకానంద కూతురు సునీత (Sunitha) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పులివెందులలో సింగిల్ప్లేయర్గా ఉండేందుకు వివేకాను హత్య చేశారని ఆరోపించారు. వైఎస్ అవినాష్ జగన్‌కు ఎదురించి మాట్లాడే సత్తా ఉందని అన్నారు.
ప్రస్తుతం ఎన్నికల్లోనూ సింగిల్ ప్లేయర్‌గా అవినాష్‌రెడ్డి(Avinash reddy) ఒక్కరే ఉండాలంటే భారతి నన్ను, షర్మిలను నరికేస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకాను అదేవిధంగా చంపివేశారని ఆరోపించారు. వివేకా హత్య కేసు తేల్చేందుకుగాను అన్నింటికి తెగించి ముందుకు వచ్చానని, ప్రాణహాని ఉన్నందున ముందు జాగ్రత్తగా విలునామను నా పిల్లలకు రాసిస్తున్నానని పేర్కొన్నారు.
తమకు ప్రాణహాని ఉందని సీబీఐ, పోలీసులకు కూడా తెలుసని అన్నారు. తమ కుటుంబానికి భద్రత లేనందున రక్షణ పెంచుకోవాలని స్థానిక పోలీసులు కూడా సూచిస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

