కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.