సూర్యాపేటలో దారుణం.. మందలించాడని తండ్రిని చంపిన కొడుకు
తండ్రిని చంపిన కొడుకు| జిల్లాలోని పెన్‌పహాడ్ మండలంలో దారుణం జరిగింది. మందలించాడని కన్నతండ్రినే హత్య చేశాడో సుపుత్రుడు. మండలంలోని నారాయణ గూడానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి, సమరసింహారెడ్డి తండ్రీకొడుకులు.

సూర్యాపేట: జిల్లాలోని పెన్‌పహాడ్ మండలంలో దారుణం జరిగింది. మందలించాడని కన్నతండ్రినే హత్య చేశాడో సుపుత్రుడు. మండలంలోని నారాయణ గూడానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి, సమరసింహారెడ్డి తండ్రీకొడుకులు. గత కొన్ని రోజులుగా సమరసింహారెడ్డి జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో అంజిరెడ్డి నిన్న రాత్రి తన కొడుకును మందలించాడు. తండ్రి మాటలకు కోపోద్రిక్తుడైన సమరసింహారెడ్డి శుక్రవారం అర్థరాత్రి అతన్ని కిరాతకంగా హతమార్చాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నాగార్జునసాగర్‌లో ప్రారంభమైన పోలింగ్
పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
బెంగాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
మరోసారి పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన వర్మ..!
గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్!
ఢిల్లీలో రెండురోజుల్లోనే 1200లకుపైగా కంటైన్మెంట్ జోన్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

