సీఎం కేసీఆర్ పాలనలోనే నాయీ బ్రాహ్మణులకు గుర్తింపు
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ పాలనలోనే నాయూ బ్రహ్మణులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర నాయీ బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలోనే నాయూ బ్రహ్మణులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర నాయీ బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరం అని ఆయన అభివర్ణించారు.
అందుకు కృతజ్ఞతగా ఆ సంఘం ప్రతినిధులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని హైదరాబాద్‌లో కలసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది బడుగుల ప్రభుత్వం అని చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా బడుగుల అభివృద్ధికి పని చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడల రాజు, విద్యాసాగర్, మంచికంటి కరుణాకర్‌తో పాటు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు బీమా తరహాలో గీత కార్మికులకు బీమా పాలసీ : మంత్రి హరీశ్‌రావు
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

