రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ | మంత్రి కేటీఆర్ దారి మధ్యలో ధరూరు మండలం పార్చర్ల వద్ద తన వాహనాన్ని ఆపి రైతులు, వ్యవసాయ కూలీలను ఆప్యాయంగా పలకరించారు.

జోగులాంబ గద్వాల : జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ దారి మధ్యలో ధరూరు మండలం పార్చర్ల వద్ద తన వాహనాన్ని ఆపి రైతులు, వ్యవసాయ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. పత్తి రైతులు తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకుపోయారు.
వెంటనే స్పందించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని వారికి తెలిపారు. మంత్రి కేటీఆర్ స్వయంగా తమ సమస్యలను విని పరిష్కరిస్తానని తెలుపడంతో రైతులు, కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..
రైతు బీమా తరహాలో గీత కార్మికులకు బీమా పాలసీ : మంత్రి హరీశ్రావు
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
15 ఏళ్ల వేట.. నలుగురికి దొరికిన 8.22 క్యారెట్ల వజ్రం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

