నల్లగొండ : నల్లగొండ జిల్లా(Nallagonda | ) చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద గల శ్రీపతి ల్యాబ్లో (Sripati lab) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్లో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో(Reactor exploded) భయంతో సిబ్బంది, చుట్టు పక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. రియాక్టర్ పేలడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో పొగ దట్టంగా వ్యాపించింది. ఘటనపై సకాలంలో స్పందించిన చిట్యాల పోలిసులు .
ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో హుటాహుటిన కంపెనీకి చేరుకొని ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా కంపెనీలోని కార్మికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?