యాదాద్రి భువనగిరి : తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నివాళులు అర్పించారు. జిట్టా దశదినకర్మ, సంతాప సభకు హాజరైన కేటీఆర్ జిట్టా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. అనంతరం బాలకృష్ణా రెడ్డి (Jitta Balakrishna Reddy)కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, యువజన సంఘాల నాయకులు ఉన్నారు. కాగా, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొంతూ ఇటీవలే తుదిశ్వాస విడిచారు.
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!