SIIMA 2024 | దక్షిణాది సినీ పరిశ్రమలో అందించే ప్రతిష్టాత్మక పురస్కారాల్లో టాప్‌లో ఉంటుంది సైమా (Siima). పాపులర్ అవార్డు సెర్మనీల్లో ఒకటైన సైమా 2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం దుబాయ్‌లో సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో (NEXA Siima) జరుగుతుంది. 2023కిగాను ప్రకటించిన ఈ అవార్డ్సుల్లో తెలుగు చిత్రాలు తమ సత్తా ఏంటో మరోసారి చాటాయి. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు పలు విభాగాల్లో పురస్కారాలు అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి.
దసరా సినిమా ఏకంగా నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాని అవార్డు అందుకోగా.. ఇక కీర్తిసురేశ్ ఉత్తమ నటిగా.. ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్.. ఉత్తమ సహాయ నటుడిగా దీక్షిత్ శెట్టి (కన్నడ యాక్టర్) అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ చిత్రం : భగవంత్ కేసరి
ఉత్తమ సహాయ నటి : బేబి కియారా (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు (డెబ్యూ) : శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ నిర్మాత : వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న)
ఉత్తమ నటి (డెబ్యూ): వైష్ణవి చైతన్య (బేబి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : ఆనంద్ దేవరకొండ (బేబి)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : మృణాళ్ ఠాకూర్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) : సాయి రాజేశ్ (బేబి)
ఉత్తమ హాస్య నటుడు : విష్ణు (మ్యాడ్)
ఉత్తమ నటుడు (డెబ్యూ) : సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ సంగీత దర్శకుడు : అబ్దుల్ వహబ్ (హాయ్ నాన్న, ఖుషి)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : రామ్ మిర్యాల (బలగం)
Celebrating the triumph of ‘Hi Nanna’ with the award-winning team, @NameisNani , @mrunal0801, and Kiara Khanna.
Here’s to their incredible achievement and unforgettable performances!Confident Group SIIMA Weekend Dubai#SIIMA2024 #SIIMAinDubai #NEXASIIMA #ConfidentGroup… pic.twitter.com/tNbPICBvnw
— SIIMA (@siima) September 14, 2024
What an achievement! @odela_srikanth your direction and vision brought “Dasara” to life. We’re thrilled to see you win Best Director (Telugu) at SIIMA 2024.
Confident Group SIIMA Weekend Dubai#SIIMA2024 #SIIMAinDubai #NEXASIIMA #ConfidentGroup #AirtelXtreamFiber #Swastiks… pic.twitter.com/fRndNYKNCH
— SIIMA (@siima) September 14, 2024
Sai Rajesh’s direction in Baby captured a story with heart and depth, earning him recognition at SIIMA 2024 for Best Director (Critics) (Telugu).
Confident Group SIIMA Weekend Dubai#SIIMA2024 #SIIMAinDubai #NEXASIIMA #ConfidentGroup #AirtelXtreamFiber #Swastiks #HonerHomes… pic.twitter.com/M2hOocbfG7
— SIIMA (@siima) September 14, 2024
Nothing but Applause for Baby Kiara Khanna, who has been recognized as Best Actress in a Supporting Role (Telugu) at SIIMA 2024! Your brilliant performance at such a young age makes this win extra special.
Confident Group SIIMA Weekend Dubai#SIIMA2024 #SIIMAinDubai #NEXASIIMA… pic.twitter.com/3w7d3ebaSJ
— SIIMA (@siima) September 14, 2024
Nothing but praises for @iamvaishnavi04, the Best Debutant Actress (Telugu) at SIIMA 2024! This award celebrates your entrance into cinema with Baby and the promise you hold for the future.
Confident Group SIIMA Weekend Dubai#SIIMA2024 #SIIMAinDubai #NEXASIIMA #ConfidentGroup… pic.twitter.com/36bQ5wekJ7
— SIIMA (@siima) September 14, 2024
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!