Konatham Dileep | హైదరాబాద్ : తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దిలీప్ కొణతంను అరెస్ట్ చేసిన పోలీసులు తెలిపారు.
కొణతం దిలీప్ అరెస్టును మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలి. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గం. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటు. తెలంగాణ ఉద్యమకారుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.. దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఉద్యమకారుడు తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ దిలీప్ కొణతంను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/2E4jq3H1M6
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | కేసీఆర్ ఫుల్ ఫాంలోకి వస్తాడు.. రాబోయే రోజుల్లో కప్ మనదే : హరీశ్‌రావు
Harish Rao | ఆరు గ్యారెంటీల అమల్లో రేవంత్ రెడ్డి డకౌట్.. విమర్శించిన హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే : హరీశ్‌రావు