కారేపల్లి,డిసెంబర్ 18 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీ వలలో చిక్కారు. కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద వలవేసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad | భూములు లేకుండానే టెండర్లు!.. భూసేకరణ ఇబ్బందులతో నిలిచిన ప్రాజెక్టులు
Nidhhi agerwal | ‘ది రాజా సాబ్’ సాంగ్ లాంచ్‌లో గందరగోళం.. హైదరాబాద్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం
Chinmayi | హద్దులు దాటిన అభిమానులు.. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులంటూ చిన్మయి ఫైర్