CV Anand | ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. వీడియో
CV Anand | హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) తన ఇంట్లోనే గణేశుడి నిమజ్జనం చేశారు.
CV Anand | గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వివిధ ప్రాంతాల్లో నేడు గణేశ్ నిమజ్జనం (Ganesh visarjan) కొనసాగుతోంది. 11 రోజులుగా ప్రత్యేక పూజలందుకున్న గణనాథులను ఆయా ప్రాంతాల్లో భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) తన ఇంట్లోనే గణేశుడి నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చాలా మంది మట్టివినాయకులను పూజిస్తున్న విషయం తెలిసిందే. ఇక పూజల అనంతరం ఆ వినాయకులను ఎంతో ఈజీగా ఇంట్లోనే నిమజ్జనం చేసేస్తున్నారు. ఓ కుండలో వినాయకుడిని ఉంచి నిండా నీళ్లు పోస్తారు. ఆ నీటికి మట్టి వినాయకుడు కరిగిపోతాడు. ఆ తర్వాత ఆ మట్టిని బైట పడేయకుండా ఓ మొక్కను పెంచుతారు. సీవీ ఆనంద్ కూడా ఇలా నిమజ్జనం చేసిన తర్వాత ఆ కుండలో మొక్క నాటినట్లు వెల్లడించారు.
Did Ganesh visarjan of our clay idol at home as under 👇👇. Then in the clay collected in the pot , my wife planted a tree 🌳 .
This helps in keeping the environment clean too and adds to the tree cover . pic.twitter.com/MP48CR7e2r
— CV Anand IPS (@CVAnandIPS) September 28, 2023
Also Read..
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో అక్షయ్ కుమార్ కూల్ మీటింగ్.. వీడియో
iPhone 15 | వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు.. కంపెనీకి ఫిర్యాదుల వెల్లువ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

