Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో అక్షయ్ కుమార్ కూల్ మీటింగ్.. వీడియో
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) కలిశారు.
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) కలిశారు. ఇటీవలే లండన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ట్వింకిల్ ఖన్నా అక్కడ తన భర్త అక్షయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈ జంట బ్రిటన్ ప్రధానిని మీట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్వింకిల్ ఖన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోలో ముందుగా ఇటాలియన్ సింగర్ ఆండ్రియా బోసెల్లి ప్రదర్శన ఇస్తూ కనిపించారు. వీడియో చివర్లో అక్షయ్, ట్వింకిల్ ఖన్నా, రిషి సునాక్ ఫొటోకు ఫోజులిస్తూ కనిపించారు. వీడియో షేర్ చేసిన ట్వింకిల్ ఖన్నా.. రిషి సునాక్‌తో ‘చాలా కూల్ మీటింగ్’ అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
iPhone 15 | వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు.. కంపెనీకి ఫిర్యాదుల వెల్లువ
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Pakistan Cricket Team | హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

