మంచిర్యాల : హైదరాబాద్ తరహాలో జిల్లాల్లో సైతం కట్టడాల కూల్చివేత(Demolition) ప్రక్రియ ఊపందు కున్నది. నిన్న, మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో అమానవీయంగా నిరుపేదల ఇండ్లను కూల్చి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల్లో సైతం దూకుడు పెంచింది. అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు వస్తున్నా లెక్క చేయకుండా కూల్చివేతల్లో వేగం పెంచుతున్నది.
తాజాగా మంచిర్యాల(Manchiryala) జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను( Integrated market) అధికారులు కూల్చివేశారు. ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడుతామని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. అలాగే మంచిర్యాల పట్టణంలో సెట్ బ్యాక్ లేకుండా కట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది.. ఇంకా శుద్ధి ఎందుకు: కేటీఆర్
PCC President | జర జాగ్రత్తగా మాట్లాడండి.. కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ వార్నింగ్
Group-4 Results | గ్రూప్-4 ఫలితాలు ప్రకటించండి.. గాంధీ భవన్‌ను ముట్టడించిన అభ్యర్థులు