హైదరాబాద్ : ఖమ్మం జిల్లా మధిరలో రేపు(మంగళవారం) జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ రద్దయింది. వర్షాల కారణంగా మధిరలో చేపట్టాల్సిన ‘రైతు ఆశీర్వాద సభ’ రద్దయింది. దీంతో ఆ ప్రోగ్రాంను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించి రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
Vikarabad | అర్ధరాత్రి బాలికల హాస్టల్ భవనం పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని.. తీవ్ర గాయాలు
Unemployees | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి.. నిరుద్యోగుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Hyderabad | అర్ధరాత్రి నడి రోడ్డుపై బైక్‌లపై కారును వెంబడిస్తూ పోకిరీల హల్చల్ : వీడియో