Unemployees | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి.. నిరుద్యోగుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Unemployees | రెండున్నరేళ్ల తర్వాత రేవంత్ సర్కార్ తూతూ మంత్రంగా కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. పోస్టుల సంఖ్యను 5000 నుంచి 20000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Unemployees | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అలవి కానీ హామీలిచ్చి నెరవేర్చకపోవడంపై నిరుద్యోగులు ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారని తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత రేవంత్ సర్కార్ తూతూ మంత్రంగా కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. పోస్టుల సంఖ్యను 5000 నుంచి 20000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఈడ్చుకెళ్తూ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు రేవంత్ సర్కార్ నిరుద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో మరోసారి చెప్పకనే చెబుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోస్టుల సంఖ్యను 5,000 నుండి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

