KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 7న మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. 16న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయల్దేరనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకుని విచారణకు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి..
TOMCOM | సౌదీలో నర్సు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
TG Highcourt | తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!
Khammam | ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం