KTR | హైదరాబాద్ : మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యల వల్ల మహిళలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. పార్టీ భేటీలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పడూ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
— KTR (@KTRBRS) August 16, 2024
ఇవి కూడా చదవండి..
Backlog Posts | గురుకుల పోస్టుల్లో డౌన్మెరిట్ లేనట్టే.. బ్యాక్లాగ్లన్నీ జాబ్క్యాలెండర్లోకే!
RRR | గడువులోగా సాధ్యమయ్యేనా?.. ట్రిపుల్ఆర్ భవితవ్యంపై సర్వత్రా అనుమానాలు