Y Satish Reddy | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా, ఆయన పేరు చెరిపేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 100 ఏండ్ల తర్వాత కూడా తెలంగాణ గురించి మాట్లాడితే.. అప్పుడు కూడా కేసీఆర్ పేరును గుర్తు చేసుకుంటారని సతీశ్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పేరును చెరిపేయగలమని భావించే వారు తమను తాము మోసం చేసుకున్నట్లే అని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర కేసీఆర్.. ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని సతీశ్ రెడ్డి తెలిపారు.
Even 100 years from now, whenever people talk about Telangana, they’ll remember KCR.
Anyone who thinks they can erase his name is only fooling themselves.
KCR is the history of Telangana, his legacy will live on forever.#ChatGPT pic.twitter.com/Rlt8Od55y7— YSR (@ysathishreddy) November 9, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి : హరీశ్‌రావు
SSC Exams | మార్చిలో పదో తరగతి పరీక్షలు.. 18 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు గడువు
CM Revanth Reddy | రేవంత్‌కు అందని అధిష్ఠానం ఆశీస్సులు.. బర్త్‌డే విషెస్ చెప్పని సోనియా, రాహుల్