RS Praveen Kumar | హైదరాబాద్ : తన కవితలు, బొమ్మలతో సమాజాన్ని కదిలించి, ఆలోచింపజేసిన దివంగత ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులర్పించారు. 1980-90 దశకంలో యువతరాన్ని తన పదునైన కవిత్వం తో ఎంతగానో ప్రభావితం చేసిన కలం యోధుడు ప్రభాకర్ అని ఆర్ఎస్పీ కొనియాడారు. కమర్షియల్ సెక్స్ వర్కర్లపై రక్తరేఖలో అలిశెట్టి రాసిన ‘వేశ్య’ ఒక టైమ్ లెస్ క్లాసిక్. అలిశెట్టి కవితలను యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా చేర్చాలి. రక్తరేఖను తప్పకుండా చదవండి అని ఆర్ఎస్పీ సూచించారు.
నేడు ప్రముఖ తెలుగు కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి. 1980-90 దశకంలో యువతరాన్ని తన పదునైన కవిత్వం తో ఎంతగానో ప్రభావితం చేసిన కలం యోధుడు ప్రభాకర్. కమర్షియల్ సెక్స్ వర్కర్ల పై రక్తరేఖ లో అలిశెట్టి రాసిన ‘వేశ్య’ ఒక టైమ్ లెస్ క్లాసిక్. అలిశెట్టి కవితలను యూనివర్సిటీ ల్లో పాఠ్యాంశంగా… pic.twitter.com/oiDy4SyHH4
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 12, 2025
ఇవి కూడా చదవండి..
Bhuvanagiri | భువనగిరిలో బీఆర్ఎస్ మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ.. భారీగా మోహరించిన పోలీసులు
Leopard | ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత సంచారం
Rythu Bharosa | సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా.. 26 నుంచి నిధులు పంపిణీ