అభివృద్ధి పనులకు స్థలాన్ని కేటాయించాలి
దాస్యం వినయ్ భాస్కర్ | వరంగల్ పశ్చిమ నియెజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

వరంగల్ అర్బన్ : వరంగల్ పశ్చిమ నియెజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌తో కలిసి వరంగల్ పశ్చిమ నియెజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. హన్మకొండలో కార్మిక భవన్, ఆటో భవన్ నిర్మాణం కోసం సరైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. బోడగుట్ట నుంచి దర్గా వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాలికను రూపొందించాం. రెవెన్యూ కాలనీలో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం కూడా స్థలం కేటాయించాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
తెలంగాణ.. రైతు సంక్షేమ రాష్ట్రం : మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

