పులి దాడిలో మూడు పశువులు మృతి
క్రైం న్యూస్ | జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం లోడ్పల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉదయం మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం లోడ్పల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉదయం మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసింది. పులి దాడిలో మండురి అర్జయ్య, రామయ్య, మోర్ల మల్లేష్‌కు చెందిన మూడు పశువులు మృతి చెందాయి. గమనించిన స్థానికులు కర్రలతో పులిని అడవిలోకి తరిమారు. కాగా, మళ్లీ పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోమోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

