Cannabis Seized | ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
Cannabis Seized | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో భారీగా గంజాయి (Cannabis) పట్టుబడింది. జిల్లాలోని ఉట్నూర్ (Utnur ) నుంచి మహారాష్ట్ర (Maharastra) లోని అమరావతికి అక్రమంగా తరలిస్తున్న 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.
Cannabis Seized | ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో భారీగా గంజాయి (Cannabis) పట్టుబడింది. జిల్లాలోని ఉట్నూర్ (Utnur ) నుంచి మహారాష్ట్ర (Maharastra) లోని అమరావతికి అక్రమంగా తరలిస్తున్న 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అంతరరాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
ఉట్నూర్‌కు చెందిన మహమ్మద్ సద్దాం, రెహ్మాన్ ఖాన్, పవర్ రాజు, శ్రీకర్ గత కొన్ని రోజులుగా ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో అధిక ధరలకు అమ్ముతున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం రెండు కార్లలో నలుగురు నిందితులు 92 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా మావల వద్ద పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also..
Minister Ktr | తెలంగాణకు మరో రూ.800 కోట్ల పెట్టుబడి.. 1500 మంది యువతకు ఉద్యోగావకాశాలు
yadagiri gutta | మత్స్య అలంకరణలో భక్తులకు అభయమిచ్చిన యాదగిరీశుడు
GPS | గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ చిప్‌లు.. ఎక్కడెక్కడ తిరిగారో అధికారులకు తెలియాల్సిందే
Stray Dogs | ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు.. కీలక నిర్ణయం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

