రైలులో నుంచి కింద పడిన ఆరేండ్ల బాలిక
ఆరేండ్ల బాలిక| పెద్దపల్లి: జిల్లాలోని రాఘవాపూర్ వద్ద దివ్యాంగురాలైన ఆరేండ్ల బాలిక రైలులోనుంచి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని 42వ రైల్వే గేట్ వద్ద హైదరాబాద్ నుంచి బల్లార్షా వైపు వెళ్తున్న రైలులో నుంచి ఓ బాలిక కింద పడింది.

పెద్దపల్లి: జిల్లాలోని రాఘవాపూర్ వద్ద దివ్యాంగురాలైన ఆరేండ్ల బాలిక రైలులోనుంచి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని 42వ రైల్వే గేట్ వద్ద హైదరాబాద్ నుంచి బల్లార్షా వైపు వెళ్తున్న రైలులో నుంచి ఓ బాలిక కింద పడింది. గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో వారు ఆ బాలికను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, బాలికే కింద పడిందా లేదా ఎవరైనా తోసేశారా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉందని చెప్పారు. ఆ బాలికకు మతి స్థితి లేకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
జూ నుంచి తప్పించుకొని షాపింగ్ మాల్లో ప్రత్యక్షమైన 12 అడుగుల పాము.. వీడియో
పాము కాటుతో జూకీపర్ మృతి.. 20 లక్షల నష్టపరిహారం
నడిరోడ్డుపై మహిళ చీర లాగిన బీజేపీ కార్యకర్తలు.. వీడియో వైరల్
గులాబీలు, స్వీట్లతో గంగూలీ ఇంటికి మమతా బెనర్జీ
కొవిడ్ మరణాలను మించిన ఆకలి చావులు.. ఏడాదిలోనే ఆరు రెట్లు
దేశంలో కొత్తగా 43 వేల కరోనా కేసులు
వుహాన్ మార్కెట్ నుంచే..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

