స్వీడన్లో కూలిన విమానం.. 9 మంది మృతి
కూలిన విమానం| స్వీడన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. దీంతో పైలట్ సహా అందులో ఉన్న తొమ్మిది మరణించారు. దేశరాజధాని స్టాక్‌హోమ్‌కు దాదాపు 160 కి.మీ. దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

స్టాక్‌హోమ్: స్వీడన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. దీంతో పైలట్ సహా అందులో ఉన్న తొమ్మిది మరణించారు. దేశరాజధాని స్టాక్‌హోమ్‌కు దాదాపు 160 కి.మీ. దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డీహెచ్సీ-2 టర్బో బేవర్ అనే స్కైడైవింగ్ విమానం ఒరెబ్రో విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరింది. అయితే టేకాఫ్ సమయంలో సాంకేతిక కారణాల వల్ల రన్‌వేకి సమీపంలోనే కుప్పకూలింది. విమానం ముక్కలై పూర్తిగా కాలిపోయింది. దీంతో అందులో ఉన్న 8 మంది స్కై డైవర్లు, ఒక పైలట్ అక్కడికక్కడే మరణించారు.
2019లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. స్కైడైవర్లతో వెళ్తున్న ఓ విమానం యుమీ ఎయిర్‌పోర్టు బయట కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 చనిపోయారు. వాళ్లు కూడా స్కైడైవర్లే కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
రక్షణ కల్పించలేం
23వేల కోట్లతో కరోనా ప్యాకేజీ
బీడీఎల్‌కు ఆకాశ్ క్షిపణి కాంట్రాక్టు
రాణమ్మా.. నీ ఎత్తు ఎంతమ్మా!
కేరళలో జికా వైరస్
వుహాన్ మార్కెట్ నుంచే..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

