బుధవారం 03 జూన్ 2020
Telangana - May 04, 2020 , 21:00:29

ఖమ్మం జిల్లాలో అడవిదున్నల విహారం..

ఖమ్మం జిల్లాలో అడవిదున్నల విహారం..

ఖమ్మం : పెనుబల్లి మండల పరిధిలోని రామచంద్రపురం సమీప అటవీప్రాంతంలో సోమవారం అడవి దున్నలు ఉదయం స్వేచ్ఛగా విహరించాయి. అదే ప్రాంతంలో అటుగా వెళుతున్న అటవీశాఖ సిబ్బంది కెమెరాలో బంధించాడు. నీలాద్రి, రామచంద్రపురం అటవీప్రాంతంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ ఇలాంటి జంతువులు సంచరించేలేదని తెలిపారు. లౌక్‌డౌన్‌ నేపథ్యంలో జనసంచారం లేకపోవడంతో అటవీ జంతువులు విహరిస్తున్నాయన్నారు. 


logo