మీకు ఏ వయసు దగ్గర ఆగిపోవాలని ఉంది? నచ్చినవి తింటూ, దోస్తులతో ఆడుకునే తొమ్మిదేండ్ల దగ్గరా? యవ్వనం తొణికిసలాడే ఇరవయ్యేండ్ల దగ్గరా? రెండూ కాదు, మనిషి ముప్పైనుంచి నలభై ఐదేండ్ల మధ్యలోనే మహా సంతోషంగా, చాలా సంతృ�
ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో అతి తక్కువమంది మహిళలు ఉన్నారు. న్యాయమూర్తుల హోదాలో అయితే, వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. దీనికి కారణం ఏమిటి? ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.�
కొందరు నాన్వెజ్ ఇష్టంగా తింటారు. వారానికి నాలుగైదుసార్లు లాగించేవాళ్లూ ఉన్నారు. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మాంసాహారంతగ్గించాలని మనసులో ఉన్నా , ఎలా తగ్గించాలో తెలి
తన కడుపు పండిందని తెలియగానే ఆడకూతురుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ క్షణం నుంచి తన గురించి, కడుపులోని బిడ్డ గురించి తహతహలాడుతుంటుంది. కానీ, కాన్పు గండం ఎలా గడుస్తుందని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. కాన్�
‘నువ్వు సివిల్స్ సాధించాలి’ అంటూ లక్ష్యాన్ని ఇచ్చాడు నాన్న. కంటికి రెప్పలా భద్రతను ఇచ్చింది అమ్మ. ఆటపాటలతో, అల్లరితో ఆనందాలనూ అనుభూతులనూ ఇచ్చాడు అన్నయ్య. ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చిం
కరోనా భయపెడ్తున్నది. ఏమైతదో ఎవరికీ తెల్వదు. ఎన్కటికి కూడా ఇసొంటియి మస్తుగొచ్చినయి. అప్పుడెట్లా ఎదుర్కొన్నరు? గానుగుపెంట సాలీ ఏం చెప్తుంది?నా పేరు సాలీ రుడావత్. మా ఆయన పేరు నీల్యా. మాది నాగర్ కర్నూల్ దగ�
శరీర సత్తువంతా కండరాల్లోనే ఉంటుంది. కండరాలు బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. రోజువారీ శ్రమ, ఇతర శారీరక కారణాల వల్ల కండరాల్లో చిన్నపాటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అయితే, కండరాలు వాటంతట అవే ఆ సమస్యలను �
కావలసిన పదార్థాలు :పాలు: ఒక కప్పు, ఫ్రెష్ క్రీమ్: మూడు కప్పులు, మామిడిపండు: ఒకటి, మ్యాంగో ప్యూరీ: కప్పు, కస్టర్డ్ పౌడర్: ఒక టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్: ఒక టీస్పూన్, చక్కెర: ఒక కప్పుతయారీ విధానం:ముందు�
ఆమె చిరునామా పేదరికం! అయితేనేం, ఇప్పుడు పేదలకు పెద్దదిక్కుగా నిలుస్తున్నది. ‘ఆడపిల్లకు చదువు ఎందుకు?’ అని ప్రశ్నించిన వాళ్లతోనే ‘శభాష్’ అనిపించుకుంటున్నది. తోటివారికి సాయం చేయాలన్న సంకల్పంతో రేయింబ�
చీరకు చెల్లెలాంటి లంగావోణి అందమే వేరు. ఈడొచ్చిన అమ్మాయి లంగావోణి వేసుకుని వెళ్తుంటే కుర్రకారు గుండె జారిపోవాల్సిందే. ఒకప్పుడు పెండ్లీడుకొచ్చిన అమ్మాయిలకే సొంతమైన లంగావోణి ఇప్పుడు అన్ని వయసుల మహిళలనూ �
పెద్దవాళ్లను అనుకరిస్తూనే చిన్నపిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. బిడ్డకు సులువుగా అర్థమయ్యేలా లాల, బిక్కి, చాకి, ఆచ్చి.. అంటూ రకరకాల శబ్దాలు, పదాలతో చిన్నచిన్న మాటలు నేర్పిస్తారు కన్నవారు. ఓ వయసు వచ్చేద
మట్టిలో పంటసిరులు కురుస్తాయి. మాణిక్యాలు మెరుస్తాయి. అదే మన్ను పూసుకుంటే మేనిఛాయ నిగనిగలాడుతుంది. ఆ మట్టితోనే నగలనూ తీర్చిదిద్దొచ్చు. ఆభరణాలకు అనువైన ప్లాటినం,బంగారం, వెండి వంటి ఘనమైన లోహ గనులను తన గర్భ�