Tragedy | ఏపీలో విషాదం.. పురుగుల మందు తాగి అన్నదమ్ములు మృతి
Tragedy | ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు.
అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. ఒకే ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య ( Brothers Suicide ) చేసుకున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం తాళ్తూరు గ్రామంలో కుటుంబ కలహాలతో లంకోటి కోటేశ్వర్వరావు ( 29), లంకోటి సీతారామయ్య ( 27 ) అనే ఇద్దరు అన్నదమ్ములు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం సృష్టించింది.
అన్నదమ్ముల ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అనంతరం వివరాలు సేకరించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పల్నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

