నీట్‌గా తగ్గిద్దాం.. మీట్!

కొందరు నాన్‌వెజ్ ఇష్టంగా తింటారు. వారానికి నాలుగైదుసార్లు లాగించేవాళ్లూ ఉన్నారు. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మాంసాహారం
తగ్గించాలని మనసులో ఉన్నా , ఎలా తగ్గించాలో తెలియక ఇబ్బంది పడేవారికి కొన్ని సూచనలు..
పూర్తిగా వదిలేయడం కష్టంగా అనిపిస్తే సెమీ వెజిటేరియన్‌గా మారిపోవచ్చు. అలాచేస్తే, బాడీ వెయిట్ తగ్గుతుందని, మెటబాలిక్ వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ఆస్కారం తక్కువని నిపుణుల మాట.
కొందరికి రోజూ నాన్‌వెజ్ తినే అలవాటు ఉంటుంది. అలాంటివారు వారానికి ఒకరోజు మానేయాలి. క్రమంగా రెండు, మూడు రోజులకు విస్తరించాలి. అంతిమంగా వారానికోరోజు మాత్రమే తినేలా ప్లాన్ చేసుకోవాలి.
- ఒకేసారి ప్లేట్నిండా వేసుకోవడానికి బదులు, సైడ్ డిష్‌గా మార్చుకోవాలి.
- మాంసం తినకపోతే ప్రొటీన్ ఎలా అందుతుందంటారు చాలామంది. మాంసానికి బదులు ప్రొటీన్ పుష్కలంగా ఉండే మొలకలు, బీన్స్ మొదలైనవి తినవచ్చు.
- వెజిటేరియన్ వంటల్లో నచ్చినవాటిని మొదట తీసుకుంటూ భోజనం ప్రారంభించాలి. అలా చేస్తే మాంసం తినాలన్న కోరిక క్రమంగా తగ్గుతుంది.
- ఏ పూటకు ఆ పూట వంటలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దానికి కట్టుబడి ఉండాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- meat sales
- non veg
- zindagi
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

