Shivraj Singh | మధ్యప్రదేశ్ (Madhyapradesh) మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chauhan) కు పాకిస్థాన్ (Pakistan) గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర హోంశాఖ హెచ్చరించింది.
Atishi | ఢిల్లీ సీఎంగా అతిశీ (Atishi ) సోమవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంకు ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ (Z Security) భద్రతను కేటాయించారు.
మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రాణహాని ఉందని స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అంగీకరించింది. అందుకే జెడ్ ప్లస్ భద్రతను కొనసాగించాలని సిఫారసు చేసినట్టు తెలిపింది.
CEC Rajiv Kumar | భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. కేంద్ర హోంశాఖ ఆయనకు ‘Z’ కేటగిరి భద్రత కల్పించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ ని
Ananda Bose | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌కు (Ananda Bose) కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత 9 నెలల పాటు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్‌ను సీడీఎస్‌గా కేంద్రం నియమించింది. అలాగే ఆయన�