కొత్త సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్‌కు జడ్ ప్లస్ భద్రత
తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత 9 నెలల పాటు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్‌ను సీడీఎస్‌గా కేంద్రం నియమించింది. అలాగే ఆయనకు జనరల్ ర్యాంకు హోదా కూడా కల్పించింది. దేశ సైనిక చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి.
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జనరల్ అనిల్ చౌహాన్‌కు జడ్ ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఢిల్లీ పోలీస్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీడీఎస్ అనిల్ చౌహాన్ నివాసం, ఆయన పర్యటనల సందర్భంగా 33 మంది సాయుధ ఢిల్లీ పోలీసులు రక్షణగా ఉంటారు.
కాగా, తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత 9 నెలల పాటు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అయితే లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్‌ను సీడీఎస్‌గా కేంద్రం నియమించింది. అలాగే ఆయనకు జనరల్ ర్యాంకు హోదా కూడా కల్పించింది. దేశ సైనిక చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి.
1961 మే 18న జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. శుక్రవారం సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన త్రివిధ దళాల వ్యవహారాలపై రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ సలహాదారుడిగాను, సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగాను వ్యవహరిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

