Home
Yevgeny Prigozhin
Yevgeny Prigozhin
-
"Vladimir Putin | ప్రిగోజిన్ శరీరంలో గ్రనేడ్ అవశేషాలు.. వాగ్నర్ చీఫ్ మృతిపై తొలిసారి స్పందించిన పుతిన్"
3 years agoVladimir Putin | రష్యా (Russia)పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) మృతిపై పుతిన్ తాజాగా తొలిసారి స్పందించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంపై బయటి నుంచి ఎలాంటి దాడీ జరగలేదని �"Yevgeny Prigozhin | రహస్యంగా ప్రిగోజిన్ అంత్యక్రియలు పూర్తి.. హాజరుకాని పుతిన్"
3 years agoYevgeny Prigozhin | రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత (Wagner Chief) యెవ్‌గనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) అంత్యక్రియలు పూర్తయ్యాయి."Russia on Wagner chief | అది పచ్చి అబద్ధం.. ప్రిగోజిన్‌ను మేం చంపలేదు: రష్యా"
3 years agoRussia on Wagner chief | ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ గ్రూప్ (Wagner group)’ అధిపతి యెవ్గెని ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) ఇటీవల విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే, అతడిది ప్రమాదవశాత్తు సంభవించ�"Vladimir Putin | ఎదిరిస్తే ఖతమే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రశ్నించిన వారి మరణాలన్నీ మిస్టరీనే.."
3 years agoVladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన శత్రువులను అంత సులువుగా విడిచిపెట్టరని అతని రాజకీయ ప్రత్యర్థులు అంటుంటారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ కూడా పుతి�"Prigozhin’s death | ప్రిగోజిన్ మరణించినట్లు కచ్చితమైన రుజువులేవీ లేవు: బ్రిటన్"
3 years agoPrigozhin's death | వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ మరణించినట్లు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం రష్యా రాజధాని మాస్కోలో కుప్పకూలిన విమాన ప్�"Elon Musk | ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే పట్టింది.. ప్రిగోజిన్ మృతిపై ఎలాన్ మస్క్"
3 years agoElon Musk | రష్యా (Russia)పై ఇటీవలే తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ విమానం మాస్కో ఉత్తర ప్రాంతంలోని"Joe Biden | ప్రిగోజిన్ మృతి.. బైడెన్ ఏమన్నారంటే..?"
3 years agoJoe Biden | రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ (Wagner Chief) ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందిం�"Russia | పుతిన్‌ను ఎదిరించినందుకే వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ను చంపేశారా?"
3 years agoRussia | రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజన్సీ పేర్కొన్నది. అయితే ప్రభుత్వం దీనిని అధికారికంగా నిర"Yevgeny Prigozhin | ‘వాగ్నర్’పై క్రిమినల్ విచారణ క్లోజ్"
3 years agoవాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సాయుధ తిరుగుబాటుపై క్రిమినల్ విచారణను మూసి వేశామని రష్యా అధికారులు మంగళవారం వెల్లడించారు. తిరుగుబాటులో పాల్గొన్న వారందరిపైనా ఎలాంటి దర్యా"Yevgeny Prigozhin | రష్యాను వీడి బెలారస్‌కు తిరుగుబాటు నేత ప్రిగోజిన్"
3 years agoYevgeny Prigozhin | రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కిరాయి సేన అయిన ‘వాగ్నర్ గ్రూప్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ రోస్తోవ్ నగరాన్ని విడిచి బెలారస్‌కు వెళ్లిపోయాడు. ఆయన రోస్తోవ్‌ను వదిలి బెలారస్‌కు వెళ్ళిప"Russia Armed Mutiny | వాగ్నర్ గ్రూప్‌పై మా సైనికులు పోరాడతారు: చెచెన్యా అధినేత రంజాన్ కదిరోవ్"
3 years agoRussia Armed Mutiny | రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌పై తమ సైన్యం పోరాడుతుందని చెచెన్యా అధినేత రంజాన్ కదిరోవ్ (Chechen leader Ramzan Kadyrov) తెలిపారు. యెవ్‌జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ ఆర్మీ తిరుగుబాటును (Russia Armed"Wagner group | త్వరలో రష్యాకు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నాం: వాగ్నర్ గ్రూప్"
3 years agoWagner group | రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడని యెవ్‌జనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూప్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేసింది."Vladimir Putin: దేశద్రోహుల నుంచి దేశాన్ని రక్షించుకుంటాం : పుతిన్"
3 years agoVladimir Putin: సైనిక కుట్ర వెన్నుపోటే అవుతుందని పుతిన్ అన్నారు. ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశించి పుతిన్ మాట్లాడారు. వాగ్నర్ దళం చేపడుతున్న ఆపరేషన్‌ను ఆయన తప్పుపట్టారు. దేశ ద్రోహుల నుంచి దేశాన్ని రక్షి�"Rostov-on-Don: వాగ్నర్ ఆధీనంలో రోస్టోవ్.. మాస్కో వీధుల్లో యుద్ధ ట్యాంకులు.. వీడియో"
3 years agoRostov-on-Don: రోస్టోవ్ నగరాన్ని వాగ్నర్ గ్రూపు స్వాధీనం చేసుకున్నది. ఇన్నాళ్లు రష్యాకు సహకరించిన వాగ్నర్ దళం ఇప్పుడు వ్యతిరేకంగా పోరాడుతోంది. రష్యా సైనిక అధికారులకు వ్యతిరేకంగా ఆ దళం కత్తిదూ�"Yevgeny Prigozhin: ఎవరీ యేవ్జెని ప్రిగోజిన్.. ఏంటీ వాగ్నర్ మిలిటరీ ?"
3 years agoYevgeny Prigozhin: వాగ్నర్ మిలిటరీ దళాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తే యేవ్జెని ప్రిగోజిన్. ఒకప్పుడు ఈయన పుతిన్‌కు చెఫ్. ప్రస్తుతం ప్రైవేటు దళానికి బాస్. అయితే రక్షణ మంత్రి షోయుగు తమకు ఆయుధాలు ఇవ్వడంలేతాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















