Pawankalyan | గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జల్‌జీవన్ మిషన్ కింద కేంద్రం విడుదల చేసిన రూ. 4వేల కోట్లు దుర్వినియోగానికి గురయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆరోపించారు.
TDP President | గత వైసీపీ ఐదేండ్ల పాలనలో పరిశ్రమల్లో భద్రత గురించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.