IPL 2025 : టీ20ల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేందుకు ఒక్క ఓవర్ చాలు. అందుకే ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసేందుకు ఒక బౌలర్‌ను టార్గెట్ చేస్తుంటారు బ్యాటర్లు. అయితే.. నో బాల్స్(No ball) కూడా మ్యాచ్‌ను శాసిస్తున్నాయ�
విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్‌తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల క�
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది.