తన్మయ్ సెంచరీ
విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్‌తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (136) సూపర్ సెంచరీతోవిజృంభించాడు.
- హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 326
నాగ్‌పూర్ : విదర్భతో జరుగుతున్న రంజీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అదరగొడుతున్నది. తమ సూపర్ బౌలింగ్‌తో విదర్భను 190 పరుగులకే ఆలౌట్ చేసిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల స్కోరు చేయడంతో ఆ జట్టుకు 136 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (136) సూపర్ సెంచరీతోవిజృంభించాడు.యశ్ ఠాకూర్(3/80) రాణించాడు. విదర్భ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 56/2 పరుగులు చేసింది.
తన్మయ్‌కు నజరానా : ఈ రంజీ సీజన్లో సూపర్‌ఫామ్‌మీదున్న తన్మయ్ అగర్వాల్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఇప్పటికే ఆడిన 7 మ్యాచ్‌ల్లో తన్మయ్ 928 పరుగులతో కొనసాగుతున్నాడు. విదర్భతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన జగన్..హైదరాబాద్ ప్లేయర్లు సిరాజ్, మిలింద్, తన్మయ్, తనయ్ను ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

