Wrong injection | ఆస్పత్రిలో వైద్య సిబ్బంది (Medical staff) నిర్లక్ష్యం ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ (Wrong injection) ఇవ్వడంతో వారు ప్రాణాలు కోల్పోయారు.
TGMC | తొర్రూర్ పట్టణంలో ఇంజక్షన్ వికటించడంతో 14 ఏండ్ల బాలుడు మరణించిన ఘటనపై తెలంగాణ వైద్య మండలి సీరియస్ అయింది. సంబంధిత దవాఖానకు, వైద్యులకు నోటీసులు జారీ చేసింది.
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ దవాఖానలో అమానుషం చోటుచేసుకుంది. జ్వరానికి చికిత్స కోసం చేరిన 17 ఏండ్ల బాలికకు డాక్టర్లు తప్పుడు చికిత్స అందించడంతో మృతి చెందింది. దీంతో భయపడ్డ డాక్టర్లు, సిబ్బంది ఆమె మృతదేహాన్ని దవా�
ముంబై: నర్సింగ్‌హోమ్‌లో పనిచేసే స్వీపర్, రెండేండ్ల బాలుడికి తప్పుడు ఇంజక్షన్ వేసింది. దీంతో ఆ చిన్నారి నిమిషాల్లోనే చనిపోయాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. తాహా ఖాన్ అనే రెండేండ్ల బ�