Madonna | అమెరికన్ పాప్ సింగర్ (American singer) మడోన్నా (Madonna) గురించి తెలియని వారు ఉండరు. తన గాత్రంతో ఉర్రూతలూగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. మడోన్నా స్టేజ్ పై పాట పాడుతోందని తెలిస్తే చాలు అభిమానులు
World Cup | ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023 (ICC Cricket World Cup 2023) ట్రోఫీ వరల్డ్ టూర్ కు సిద్ధమైంది. ఈ ట్రోఫీ యాత్రను ఐసీసీ (ICC) సోమవారం ఘనంగా ఆరంభించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ట్రోఫీని ఈ ఏడాది స్పేస్ లో లాంచ్ చేయడం విశేషం.
Ajay Banga | భారత (India) పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ (World Bank president nominee) అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగా (Ajay Banga)కు కొవిడ్ (Covid-19) నిర్ధారణ అయ్యింది.
ప్రపంచ వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. దాదాపు 4 వేల ఏండ్ల కిందట నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి.