World Cup | వరల్డ్ కప్ ట్రోఫీని నింగిలోకి పంపిన ఐసీసీ.. వీడియో
World Cup | ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023 (ICC Cricket World Cup 2023) ట్రోఫీ వరల్డ్ టూర్ కు సిద్ధమైంది. ఈ ట్రోఫీ యాత్రను ఐసీసీ (ICC) సోమవారం ఘనంగా ఆరంభించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ట్రోఫీని ఈ ఏడాది స్పేస్ లో లాంచ్ చేయడం విశేషం.
World Cup | ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023 (ICC Cricket World Cup 2023) ట్రోఫీ వరల్డ్ టూర్ కు సిద్ధమైంది. ఈ ట్రోఫీ యాత్రను ఐసీసీ (ICC) సోమవారం ఘనంగా ఆరంభించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ట్రోఫీని ఈ ఏడాది స్పేస్ లో లాంచ్ చేయడం విశేషం. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ట్రోఫీని ఆవిష్కరించింది. బెలూన్ సాయంతో ట్రోఫీని నింగిలోకి పంపారు. ఆ తర్వాత ట్రోఫీ నేరుగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దిగింది. ట్రోఫీ లాంచ్ కు సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
నేటి నుంచి ట్రోఫీ ప్రపంచ యాత్ర ప్రారంభం అవుతుంది. 100 రోజుల పాటు మొత్తం 18 దేశాల్లో ట్రోఫీ యాత్ర సాగనుంది. భారత్ లో ప్రారంభమయ్యే ఈ ట్రోఫీ టూర్.. కువైట్, బహ్రెయిన్, మలేషియా, యూఎస్ఏ, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాంజ్, సౌతాఫ్రికా తదితర దేశాల్లో పర్యటించనుంది. జూన్ 27 నుంచి జులై 14 వరకూ భారత్ లో ట్రోఫీ పర్యటన సాగనుంది. ఆ తర్వాత ఇతర దేశాలకు వెళ్లి.. తిరిగి సెప్టెంబర్ 4న భారత్ కు చేరుకుంటుంది.
The ICC Men's @CricketWorldCup Trophy Tour 2023 was launched on a stratospheric scale 😍
Countdown to cricket’s greatest spectacle has begun 🏆
More ➡️ https://t.co/UiuH0XANRh#CWC23 pic.twitter.com/Z67H8DAe6c
— ICC (@ICC) June 27, 2023
Also Read..
New York Diwali | ఇకపై న్యూయార్క్ లో దీపావళి నాడు స్కూళ్లకు హాలిడే.. ప్రకటించిన మేయర్
Air India | మరోసారి మలమూత్ర విసర్జన ఘటన.. వ్యక్తి అరెస్ట్
Char Dham Yatra | చార్ ధామ్ యాత్రకు బ్రేక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

