WI vs ZIM | టీ20 క్రికెట్ అంటేనే భారీ సిక్సర్లు, ఫోర్లు. అవే ఆటగాళ్లతోపాటు ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహాన్ని పెంచుతాయి. అదే చివరి ఓవర్లో సిక్సర్లు పడితే.. ఆ మజానే వేరు.
T20 World Cup | టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశకు చేరుకునేందుకు జట్లన్నీ చాలా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం నాడు జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ ఘనవిజయం సాధించింది.