నయీంనగర్, ఏప్రిల్ 10 : అన్ని వర్గాలకూ టీఆర్ఎస్ ప్రభుత్వం అండ గా ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్ దా స్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండ రాంనగర్లో శనివారం హన్మకొండ, కాజీపేట మండలాల పరిధిలోని 47 మంది లబ్ధిదారు
రేపు నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటనశరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులురాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులురూ.1700 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలుఉదయం 9నుంచి రాత్రి 7వరకు సుమారు 40 కార్యక్రమాలుఖ�
సంస్కరణలతో డీసీసీబీ అద్భుత ఫలితాలుఏడాదిలో రూ.7కోట్ల లాభాలుఅన్ని రకాల రుణాలతో ప్రజలకు చేరువకమర్షియల్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీరేటురూ.870 కోట్ల నుంచి రూ.1144కోట్లకు టర్నోవర్సంస్కరణలతో అద్భుత ఫలితాలు సాధి
ఈ నెల 12న నగరానికి మంత్రి కేటీఆర్రూట్మ్యాప్ సిద్ధం చేస్తున్న అధికారులుక్షేత్రస్థాయిలో పరిశీలించిన చీఫ్‌విప్ దాస్యం, ఎమ్మెల్యే నన్నపునేని, అర్బన్ కలెక్టర్, కమిషనర్హన్మకొండ, ఏప్రిల్ 9 : రాష్ట్ర ఐట�
ఉమ్మడి జిల్లాలో 10,921 మందికి ప్రయోజనంరూ.2.18 కోట్ల ఆర్థిక సాయం, 273.25 టన్నుల బియ్యంనేటి నుంచి టీచర్లు, సిబ్బంది వివరాల సేకరణ20నుంచి పంపిణీకి ముమ్మర ఏర్పాట్లువరంగల్రూరల్, ఏప్రిల్ 9 (నమస్తేతెలంగాణ) : గుర్తింపు పొం�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుజీపీ పరిధిలో మూడు పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం ఏర్పాటుప్రతిరోజూ చెత్తాచెదారం తొలగింపుపంచాయతీ ట్రాక్టర్‌తో డంపింగ్ యార్డుకు చెత్త తరలింపుఅద్దాల్లా మెరుస్తున్న
గోదావరి జలాలతో నిండిన లింగాలఘనపురం చెరువుకేవలం జాలునీటితో 40 ఎకరాలు సాగులోకిస్థానిక రైతుల్లో ఆనందంలింగాలఘనపురం, ఏప్రిల్ 8 : చెరువు ఊరికి ఆదరువు. చెరువు నిండా నీళ్లుంటే ఆ ఊరు సిరిసంపదలతో తులతూగుతుంది. ప్ర
ఆరెపల్లి నుంచి గట్టమ్మ వరకుఅభివృద్ధికి నిధులు29.6 కిలోమీటర్ల మేర ఫోర్లేన్రెండు వైపులా తొమ్మిది మీటర్ల వెడల్పుతో బీటీకటాక్షపురం వద్ద హైలెవల్ వంతెనటెండర్ల ప్రక్రియకు కసరత్తువరంగల్రూరల్, ఏప్రిల్ 8 (�
పాకాల వేదికగా నదుల ఏకంసాగు నీటి రంగంలో అద్భుత ఘట్టంఅడ్డంకులన్నిటినీ అధిగమించిన ‘దేవాదుల’‘రామప్ప- రంగాయ’ ద్వారా నీటి తరలింపుదబ్బవాగులో నుంచి నేడు పాకాలకు గోదావరి జలాలువరంగల్రూరల్, ఏప్రిల్ 7(నమస్తేత�
కేటీకీ 6వ గనిలో ప్రమాదంభూపాలపల్లి, ఏప్రిల్ 7: భూపాలపల్లిలోని సింగరేణి కేటీకే ఆరవ భూగర్భ గనిలో బుధవారం గని పైకప్పు కూలి బండ కింద చిక్కుకుని ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గనిలో బుధవారం రెండో షిప్టులో సపో�
సంస్థ ఆధ్వర్యంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్45ఏళ్లు పైబడిన కార్మికులు, వారి కుటుంబసభ్యులకు టీకాలురిటైర్డ్ సిబ్బందికి సైతం.. మహమ్మారిని అరికట్టేందుకు విశేష కృషిఏరియా దవాఖానలో ప్రత్యేక వార్డులుఫ్రంట్లై
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సోమేశ్కుమార్ఎలాంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయాలిజిల్లాలో హెల్త్ టీం యాక్టివ్‌గా ఉండాలి : కలెక్టర్ హరితచెన్నారావుపేట, ఏప్రిల్ 6: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప