Driniking Water Problem | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పెరుకవాడ, మండోకార్ వాడ గ్రామస్థులు తాగు నీటికి అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యెలగతి సుచిత్ ఆరోపించారు.
Tribals Dharna | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఎనోలి గ్రామంలో తలెత్తిన నీటి సమస్య తీర్చాలని ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.