Tribals Dharna | కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందెలతో గిరిజనుల ధర్నా
Tribals Dharna | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఎనోలి గ్రామంలో తలెత్తిన నీటి సమస్య తీర్చాలని ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
వాంకిడి : ఆసిఫాబాద్ ( Asifabad district ) జిల్లా వాంకిడి మండలం ఎనోలి గ్రామంలో తలెత్తిన నీటి సమస్య తీర్చాలని ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్థులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా ( Dharna ) చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు కోరినప్పటికి పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఇంటింటికి నల్లా ద్వారా అందించే మిషన్ భగీరథ (Mission Baghirath) నీరు రాక సంవత్సరాలు గడుస్తుందని , కనీసం త్రాగేందుకు కూడా నీరు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లలో నీరు అడుగంటుకుపోవడంతో సమస్య తీవ్రమైందని అన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

