Cars Crashed: ముంబై బ్రిడ్జ్‌పై మెర్సిడీజ్, బీఎండబ్ల్యూ, వాగన్ ఆర్ కార్లు ఢీకొన్నాయి. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బాంద్రా-వర్లీ బ్రిడ్జ్‌పై ఈ ఘటన జరిగింది.
గత కొన్ని నెలలుగా టాప్‌గేర్‌లో దూసుకుపోయిన ప్యాసింజర్ వాహన విక్రయాలు స్వల్ప వృద్ధికి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతోపాటు హై బేస్ ఆధారంగా అమ్మకాలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్య�
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సేల్స్‌లో బ్రెజా, వాగన్-ఆర్, స్విఫ్ట్ బెస్ట్‌గా నిలిచాయి. 2017 నుంచి ఇప్పటి వరకు ఎరీనా నెట్ వర్క్ సాయంతో 70.5 లక్షల కార్లు విక్రయించింది మారుతి.
Wagon-R | గతేడాది కార్ల సేల్స్‌లో మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ టాప్‌లో నిలిచింది. ఇతర సంస్థల మొత్తం సేల్స్ కంటే ఎక్కువగా 2.12 వ్యాగన్-ఆర్ కార్లు అమ్ముడయ్యాయి.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..చిన్న కార్లకు గుడ్‌బై పలుకబోతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. చిన్న కార్లకు బదులుగా కొనుగోలుదారులు కాంప్యాక్ట్ ఎస్యూవీ, అతి
పెరుగనున్న వాహన ధరలు న్యూఢిల్లీ, జూన్ 21: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ సోమవారం తమ కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని మోడళ్ల ధరలను పెంచుతామని తెలిపింది. ఉ�
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రైవేటు వాహనాల కొనుగోళ్లు తగ్గినా.. మారుతి సుజుకీ మాత్రం సత్తా చాటుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 మోడల్స్‌లో 7 ఆ సంస్థకు చ