మారుతి కార్లు ప్రియం

పెరుగనున్న వాహన ధరలు
న్యూఢిల్లీ, జూన్ 21: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ సోమవారం తమ కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని మోడళ్ల ధరలను పెంచుతామని తెలిపింది. ఉక్కుతోపాటు వాహన తయారీలో కీలకమైన వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగాయని, అందుకే ధరల పెంపు తప్పట్లేదని సంస్థ సేల్స్, మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ ఏప్రిల్‌లోనూ ఓసారి వాహన ధరలను మారుతి పెంచిన విషయం తెలిసిందే. ఆల్టో నుంచి ఎస్-క్రాస్ వరకు వివిధ మోడళ్లను మారుతి విక్రయిస్తుండగా, ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం వీటి ధరల శ్రేణి కనిష్ఠంగా రూ.3లక్షలు, గరిష్ఠంగా రూ.12.39 లక్షలుగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

